IPL 2020 : “It’s special to chase and win, gives us plenty of confidence. We didn’t chase a lot in the first half , think we were clinical with both bat and ball, the expected performance was there. I thought we turned up very well, right from the start. I believe a lot in match-ups, we have got success as a team – understanding the match-ups is important but we need to be instinctive at times,” Rohit Sharma said.
#Ipl2020
#RohitSharma
#Kkrvsmi
#QuintondeKock
#Kolkataknightriders
#MumbaiIndians
#Mivskkr
#EionMorgan
#DineshKarthik
#PatCummins
#HardhikPandya
#Pollard
#cricket

ఐపీఎల్ పదమూడో సీజన్‌లో ముంబై ఇండియన్స్ పంజా విసురుతోంది. ఆల్‌రౌండ్ షోతోఅదరగొడుతుంది. ప్రత్యర్థితో పని లేకుండా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 8 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. అయితే ఈ విజయం తమకు చాలా ప్రత్యేకమని, తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని ముంబై సారథి రోహిత్ శర్మ తెలిపాడు.